23వ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలో నవంబర్ 28 ,29 తేదీలలో జరిగే పి డి ఎస్ యూ నిజామాబాద్ 23వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని  నిజామాబాద్ పి డి ఎస్ యూ నగర అధ్యక్ష, కార్యదర్శులు సిర్రం పవన్ కుమార్,డి.సాయి కిరణ్ లు కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట పి డి ఎస్ యూ జిల్లా మహాసభల పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి...