పీవైఎల్ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 25,26 తేదీలలో సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు వనమాల సత్యం కోరారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్ ఆవిష్కరించారు. పీవైఎల్ జిల్లా అధ్యక్షడు వనమాల సత్యం మాట్లాడుతూ దేశం లో రోజు రోజుకు నిరుద్యోగ సమస్య లు పెరుగుతున్న ప్రభుత్వం పట్టించుకువడం లేదని, నిరుద్యోగ యువత కు ఉద్యోగ అవకాశం కల్పించడం లో ప్రభుత్వం...