పెన్షనర్స్ డే ను విజయవంతం చేయండి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో ఈనెల 17న జాతీయ పెన్షనర్స్ డేను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్ రావు తెలిపారు. అసోసియేషన్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెన్షన్ అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించిన డిసెంబర్ 17ను దేశవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా పెన్షన్ అనేది ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకునేందుకు కృషి...