నూర్జహాన్ సంతాప సభను జయప్రదం చేయండి

  . . . సీఐటీయు జిల్లా కోశాధికారి ఈవీఎల్ నారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అనారోగ్యంతో ఈ నెల 11న మరణించిన నూర్జహాన్ సంతాప సభను ఏప్రిల్ 17 న రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు సిఐటియు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ నూర్జహాన్ గత రెండున్నర దశాబ్దాల పాటు కార్మిక వర్గ సంక్షేమం కోసం పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతూ వారి ప్రయోజనాల కోసం అనేక...