మార్చి 7 ఛలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి
. . . కేంద్ర ప్రభుత్వ మెమో 57, రాష్ట్ర హై కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి . . . ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వం పాత పెన్షన్ అమలు చేయాలని ఈనెల 7 న ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి ఇందిరా పార్కు దగ్గర మహా విజ్ఞాపన సభ ను నిర్వహిస్తున్నామని, దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల...