సైన్స్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలి
డీఈవో అశోక్ కుమార్ డిచ్ పల్లి, బతుకమ్మ : విద్యార్థులు సైన్స్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలని డీఈవో అశోక్ కుమార్ అన్నారు. డిచ్ పల్లి జెడ్పీహెచ్ ఎస్ కి పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద రెడ్డి సుమారు రెండున్నర లక్షల విలువైన సైన్స్, కంప్యూటర్ ల్యాబ్ ల సామగ్రిని వితరణ చేశారు. ఈల్యాబ్ లను మంగళవారం డీఈవో అశోక్ ప్రారంభించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.. సైన్స్ టీచర్లతో ల్యాబ్ లో కొన్ని ప్రయోగాలు చేశారు. అలాగే...