ఐకెపి సెంటర్ లను సద్వినియోగం చేసుకోవాలి

  . . . తహసీల్దార్ మల్లయ్య   ఏర్గట్ల, బతుకమ్మ :   రైతులు ఐకెపి వరి ధాన్యము కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఏర్గట్ల మండల తాసిల్దార్ మల్లయ్య పేర్కొన్నారు. రైతులతో మాట్లాడుతూ క్వింటాలకు రు. 2389/ ఏ గ్రేడ్ రకానికి, రూ.2369/ బిగ్రేడ్ రాకానికి మద్దతు ధర ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తోర్తి సర్పంచ్ కౌడ పెద్ద భూమేశ్వర్, ఉప సర్పంచ్ గొల్లపల్లి సుమన్ గౌడ్, గుమ్మిర్యాల్ సర్పంచ్ దేశ బోయిన జమున...