దీక్ష దివాస్ ను జయప్రదం చేయండి
ఆర్మూర్, బతుకమ్మ : రేపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగే దీక్ష దివాస్ ను జయప్రదం చేయాలని బి ర్ ఎస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు దీక్ష దివాస్ ను నిర్వహిస్తున్నామని బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోల సుధాకర్, యువజన నాయకులు మీరా శ్రావణ్, అగ్గు క్రాంతి, మాక్లూర్...