గోడల మీద రాతలు కాదు నగర అభివృద్ధి ప్రణాళికలు చేయండి.
. . . అభివృద్ధి కి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ మాత్రమే . . . నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గోడల మీద రాతలు కాదు నిజామాబాద్ నగర అభివృద్ధి ప్రణాళికలు వేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గుప్త అన్నారు. ఆదివారం నగరంలో పర్యటించిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఖలీల్ వాడిలో ప్రజల సౌకర్యర్థం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేట్ వెజ్ అండ్...