సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 28, 29 తేదీలలో బోధన్ పట్టణంలో నిర్వహించే సీఐటీయూ జిల్లా 11వ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ సిఐటియు జిల్లా మహాసభలు అక్టోబర్ 28 29 తేదీలలో బోధన్ పట్టణంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర ప్రధాన...