Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 February 2025, 8:09 pm Posted by : ramakrishna

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి

బతుకమ్మ, బిచ్కుంద : ఫిబ్రవరి 27 న జరిగే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ అభ్యర్థి డాక్టర్ చిన్నమైల్ అంజి రెడ్డి కి మొదటి ప్రాధాన్యత(1) ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా బిచ్కుంద మండల కేంద్రంలోని పట్టభద్రుల ఓటర్లు రాథోడ్ శ్రీనివాస్, వెంకటరమణ, మనోజ్,గంగారాం, గణపతి,జాదవ్ శ్రీనివాస్,జాదవ్ సతీష్, పవార్ సతీష్, దేవి దాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజి రెడ్డి ని మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి జాదవ్ పండరి నాయక్, బీజేవైఎం మండల అధ్యక్షులు బుడాల గంగరాజు, 126 బూత్ అధ్యక్షులు ధన్నూర్ విట్టల్, బిజెపి సీనియర్ నాయకులు భూపాల్ సింగ్,  కృష్ణ చారి పాల్గొన్నారు.