బైసఖి పండుగను విజయవంతం చేయాలి
. . . సిక్కు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సిక్కుల నూతన సంవత్సర బైసఖి పండగను ఈ నెల 14 న కంటేశ్వర్ లోని ఫతేగడ్ గురుద్వారా లో జరగనున్నందున సిక్కు సోదరులు పాల్గొని విజయవంతం చేయాలని సిక్కు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 న గురుద్వార్ లో ఉదయం...