కొత్తపల్లిలో భారీ చోరి

  . . . 50 తులాల బంగారం చోరి మాక్లూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మాక్లుర్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో భారీ చోరి జరిగింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామ రేషన్ డీలర్ అయిన వేములపల్లి శ్రీను గత నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 50 తులాల బంగారాన్ని చోరి చేశారు. అయితే బంగారం దొంగతనం చేసిన వ్యక్తులు నగదును...