ఏడీసీ పదవికి మేజర్ రిషభ్ రాజీనామా
. . . రాష్ట్రపతి గురించి సంచలన విషయాలు వెబ్ డెస్క్, బతుకమ్మ : భారత సైన్యంలో విశేష సేవలందించి, దశాబ్ద కాలానికి పైగా దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన యువ మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్ నిర్ణయం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సుదీర్ఘ కాలం ఎయిడ్-డి-కాంప్ (ఏడిసి)గా వ్యవహరించి, సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ఆయన.. కేవలం 30 ఏళ్ల వయస్సులోనే...