​ఎల్లారెడ్డిపల్లిలో ఘోర అగ్నిప్రమాదం

  . . . ఇల్లు పూర్తిగా దగ్ధం   . . . 2 లక్షల నగదు, బంగారం, అగ్నికి ఆహుతి   . . . కట్టుబట్టలతో రోడ్డున పడ్డ కూలీ కుటుంబం   . . . ఆదుకోవాలని గ్రామస్తుల డిమాండ్   ​ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మేదరి నర్సయ్య అనే కూలీ అద్దెకు ఉంటున్న నివాస...