నగరంలో పట్టపగలే భారీ చోరీ
. . . ఇంటి తాళాలు పగులగొట్టి 20 తులాల బంగారు నగలు దొంగతనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇంట్లో భారీ చోరి చేసిన సంఘటన బుధవారం నగరంలో ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ 3 లొ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసాద్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా సాయినగర్ లో నివసిస్తున్నారు. ప్రసాద్ ఓ ప్రైవేట్ హోటల్ మేనేజర్ కాగా అతని భార్య ప్రభుత్వ ఉపాధ్యాయులు. బుధవారం ఇరువురు...