తృటిలో తప్పిన భారీ ప్రమాదం
. . . ఇంటి పక్కనే పిడుగు . . . టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్లు దగ్ధం జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం గంటపాటు కురిసింది. ఈ క్రమంలో జుక్కల్ మండలంలోని పెద్దఎడ్గి గ్రామంలో పిడుగు పడటంతో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన సబ్‌దేవర్ శంకర్ ఇంటి పక్కనే అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఆ సమయంలో...