ఎమ్మెల్సీని బహిష్కరించిన మజ్లీస్
. . . మైనర్ పై లైంగిక దాడి ఆరోపణలపై చర్యలు . . . పదవికి రాజీనామా చేయాలని అదేశం హైదరబాద్, బతుకమ్మ: హైదరాబాద్ మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ ను తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మజ్లిస్ నేత ఓవైసీ ఆదేశాలు జారీ చేశారు. ఆయనను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి పార్టీ జాయింట్ సెక్రటరి ఎస్.ఏ. హుస్సెన్ అన్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు...