మక్క కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి
ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో మక్కల సీజన్ ప్రారంభమై సుమారు 20 రోజులు అయినప్పటికిని మక్కల కొనుగోలు కేంద్రాలను ఇది వరకు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య అన్నారు. నిజామాబాద్ కేంద్రంలోని మార్క్ ఫెడ్ జిల్లా డిఎంకు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వినతి పత్రం...