పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మోపాల్/కాల్పోల్, బతుకమ్మ : పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించి, స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే కాలానుగుణంగా వ్యాధులు నుండి తప్పించుకోవచ్చని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ప్రజలు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నరాని విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి శనివారం డెంగ్యూ జ్వరం సోకిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా కాల్పోల్ గ్రామంలో వాడ వాడ, ఇంటింటికి తిరుగుతూ డెంగ్యూ సోకిన బాధితులను పరామర్శిస్తూ...