పరిశుభ్రతను పాటిస్తూ, రుచికరమైన భోజనాన్ని అందించాలి

. . . ప్రొఫెసర్ యాదగిరి రావు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   హాస్టల్స్ లో ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటిస్తూ, విద్యార్థులకు మంచి నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం అందించాలని వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ యాదగిరి అన్నారు. గత నెల డిసెంబర్ 29న ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సూపర్వైజర్ ఆధ్వర్యంలో అన్ని హాస్టల్స్ సిబ్బందికి ఫుడ్ సేఫ్టీ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన హాస్టల్ సిబ్బందికి తెలంగాణ యూనివర్సిటీలో...