బోరి లో మేయిన్ మట్కా బూకి అరెస్ట్
. . . ఇందూర్ లో మట్కా ప్లేయర్ లలో వణుకు . . . పాతిక శాతం ఖాకీలే ప్లేయర్ లు . . . బుకి పోన్ స్పందించవద్ధని వాట్సప్ మెసెజ్ లు ఆదిలాబాద్, బతుకమ్మ: మహరాష్ట్రలోని బోరి ప్రాంతానికి చెందిన మట్కా ప్రధాన బూకిని ఇటీవల స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అతని సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీస్ లకు ఆన్లైన్ మట్కా హిస్టరీ కలవరపాటుకు గురి చేసింది. నిత్యం జరిగే చార్టులకు డౌన్లోడ్ లతో పాటు...