గ్లోబల్ ఐకాన్ అవార్డు అందుకున్న మహేష్ కుమార్

  మోర్తాడ్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కు చెందిన కరుణ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల మహేష్ కుమార్ గ్లోబల్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ హ్యూమన్ రైట్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ సరస్వతి పరిషత్  కళ భవన్ లో  ఏపీజే అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డు  ప్రదానం చేశారు. పేదలకు, అనాధలకు, నిరాశ్రయులకు, అభాగ్యులకు సేవలందిస్తూ సామాజిక సేవా రంగంలో  అత్యుత్తమ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకొని ఎందరో యువకులకు ఆదర్శంగా...