నిజామాబాద్, బతుకమ్మ : జాతీయ కాంగ్రెస్ అగ్రనేతలను పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కమార్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ శనివారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గె, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లను కలిసి శాలువాతో సత్కరించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
