సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ ఆలీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ అనారోగ్యం, ప్రమాదాలు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా మారిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైనచెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యఅతిథిగా హాజరైఅర్హులైన లబ్ధిదారులకు...