పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో మహేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నగరంలోని కంటేశ్వర్ లోని పట్టణ గౌడ సంఘం, కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం-1 లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ లు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ రాబోయే రోజుల్లో ఆయురారోగ్యాలతో ఉంటూ మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్...