మహాత్మా జ్యోతిరావు పూలేలా చరిత్రను సృష్టించాలి
తెయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : చరిత్రను చదవడం కాదు మహాత్మ జ్యోతిరావు పూలేలా చరిత్రను సృష్టించాలని తెయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహాత్మా జ్యోతి భాఫూలే 198వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారతదేశ సామాజిక సమ్మిళిత,అభివృద్ధిలో మహాత్మ జ్యోతి భాఫూలే పాత్ర అనే అంశంపై బీసీ సెల్ డైరెక్టర్ ఆచార్య సిహెచ్ అరతి అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి మాట్లాడుతూ 19వ శతాబ్దిలో ...