ఏర్గట్ల లో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో తాళ్లరాంపూర్, తడపాకల్, గుమ్మిర్యాల, నాగేంద్రనగర్, దోంచంద, బట్టపూర్, తోర్తీ గ్రామాల్లో మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.   [caption id="attachment_79866" align="alignnone" width="1024"] Mahatma Jyotirao Phule Jayanti celebrations in Ergatla[/caption]   ఈ సందర్భంగా తాల్లారాంపూర్ సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్ మాట్లాడుతూ జ్యోతిరావు...