బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సామాజిక విప్లవ కారులు, సంఘ సంస్కర్త, బడుగులకు విద్య ప్రదాత, బీసీల జాతి పిత మహాత్మ జ్యోతిబాపూలే 135వ వర్ధంతి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం లోని హనుమాన్ జంక్షన్ విగ్రహాల పార్క్ లో గల మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి పూల మాలలు వేసి బీసీ సంఘం నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భం గా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే కేవలం...