ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలె జయంతి వేడుకలు
బతుకమ్మ, వేల్పూర్ :- మండల కేంద్రంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షులు మొండి అశోక్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలు నిర్వహించారు. జ్యోతిబాపూలే బడుగు బలహీనుల ఆశ దీపం సామాజిక ఉద్యమ రూపం శ్రీ విద్యా కోసం తపించిన మహాత్ముడు మహాత్మ జ్యోతిబాపూలే సత్యశోధక్ సమాజం ద్వారా అగ్రవర్ణాలపై పోరాటం చేసిన మహాత్ముడు అని వారన్నారు. అణగారిన వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం చేసిన మహోన్నత వ్యక్తి చేతువై పూలే అని అన్నారు. వారిని...