మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివి
నుడా చైర్మన్ కేశ వేణు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని నుడా చైర్మన్ కేశ వేణు అన్నారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ లో గురువారం నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ భారత...