భిక్కనూరు సిద్ధ రామేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు

  . . . వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు   . . . స్వామి వారికి ప్రత్యేక పూజలు   భిక్కనూరు, బతుకమ్మ :   భిక్కనూరు పట్టణ కేంద్రంలో వెలిసిన స్వయంభు సిద్ధ రామేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఆదివారం కన్నుల పండుగలా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు ఆలయం వద్దకు చేరుకొని సిద్ధరామేశ్వరుడిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుండే ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయంలో ఆలయ కమిటీ, సిబ్బంది పెద్ద ఎత్తున...