బిచ్కుంద లో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఏర్పాట్లు

  . . . విద్యుత్ కాంతులతో వెలుగుతున్న బిచ్కుంద వీధులు   బిచ్కుంద, బతుకమ్మ :   మహాశివరాత్రి సందర్భంగా బిచ్కుంద పట్టణంలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని మఠ పీఠాధిపతి సోమయ్యప్ప మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశి పవిత్రత కలిగిన బిచ్కుంద శివాలయంలో మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15 వ తేదీ నుంచి ఫిబ్రవరి 17 వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామన్నారు. ప్రత్యేక పూజలతో ఫిబ్రవరి 15...