పోలీస్ శాఖ ఆద్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని పోలీస్ కమీషనరేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, ఆదేశాల మేరకు అదనపు డి.సి.పి (అడ్మిన్) కోటేశ్వర రావు, అదనపు డి.సి.పి ( లా అండ్ ఆర్డర్ ) బస్వారెడ్డి, అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) శంకర్ నాయక్ ఆధ్వర్యంలో "మహార్షి వాల్మీకి జయంతి " కార్యాక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి ఫోటోకు పుష్పగుచ్చాలు సమర్పించారు. అనంతరం అదనపు పోలీస్ కమీషనర్లు మాట్లాడుతూ శ్రీమ ద్రామాయణ మహాకావ్య సృష్టికర్త మహార్షి వాల్మీకి అనియు,...