మహారాష్ట్ర ఇసుక తెలంగాణలోకి
. . . బోలేగాం నుంచి బోధన్ కు అక్రమ ఇసుక రవాణా ? . . . టారజ్ కు రూ.10 వేలు, టిప్పర్ కు రూ.8 వేలు . . . సాలురాలో కప్పం కడితేనే ఇసుక హద్దులు దాటేది నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఇసుక రీచ్ లు ఉన్నాయి. మంజిరా, గోదావరి నది పరివాహక ప్రాంతం ఉండనే ఉంది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళతో పాటు ప్రభుత్వ అవసరాలకు ఇసుకను...