మహారాష్ట్ర ఫలితాలు ఇందూర్ లో పునరావృతం ఖాయం

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   మహారాష్ట్రలో శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఫలితాలు బీజేపీ అఖండ విజయం సాధించడంతో కమలం పార్టీ నాయకులు సంబురాలు నిర్వహించుకున్నారు. నగరంలోని గాంధీచౌక్ లో పటాకులు కాల్చి గులాలు చల్లుకుని స్వీట్లు పంచుకుని సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ మహారాష్ట్ర లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి పార్టీతో కలిసిన మహాయుతి పార్టీ 29 కార్పొరేషన్...