మహారాష్ట్ర మద్యం పట్టివేత
అక్రమంగా మద్యం తరలిస్తున్న ఒకరి అరెస్టు బిచ్కుంద, బతుకమ్మ : అక్రమంగా మద్యం తరలిస్తున్న ఒకరిని అరెస్టు చేసినట్లు బిచ్కుంద ఎస్ఐ నగేష్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద మండలంలోని మెనూర్ నుంచి డోంగ్లీ వెళ్లే రోడ్డులో సోమవారం ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మోఘ గ్రామానికి చెందిన బిజల్వార్ నగేష్ తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై అక్రమంగా దేశిదారు మద్య తరలిస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 48 దేశిదారు మద్య సీసాలను, ద్విచక్ర వాహనాన్ని...