తెలంగాణకు మహారాష్ట్ర ధాన్యం
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం బోగస్ బోనస్ కోసమే ధాన్యం తెప్పిస్తున్నారని ఆరోపణలు గత సీజన్ లో బోధన్ డివిజన్ లో బోగస్ బోనస్ ప్రకంపణలు నేటికి తేలని విచారణ.. బాధ్యులపై చర్యలు శూన్యం నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణకు మహారాష్ట్ర నుంచి ధాన్యం అక్రమ రవాణా షూరు అయింది. గురువారం రాత్రి నాందేడ్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలానికి చెందిన ఒక రైతు పేరిట తరలుతున్న లారీ నిండా వడ్ల (ధాన్యం) ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు సాధారణ...