ఆశాలకు రూ.18వేల వేతనం చెల్లించాలని మహాపాదయాత్ర

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ఆశా వర్కర్లకు రూ.18వేల వేతనం చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ తెలంగాణ ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. లేనియెడల గత ఏడాది సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు ఆశ వర్కర్లు రాష్ట్రంలో నిర్వాదక సమ్మె చేశారని తెలిపారు. ధర్నా సందర్భంగా హెల్త్ డైరెక్ట్ శ్రీనివాస్ రావు ఆశ...