కళారంగంలో బత్తుల హరీష్‌కు మహానంది పురస్కారం

   ఘనంగా సత్కరించిన విశ్వ తేజస్ బృందం   డిచ్ పల్లి, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా యానంపల్లి గ్రామానికి చెందిన కళాకారుడు బత్తుల హరీష్‌కు కళారంగంలో విశేష కృషికి గుర్తింపుగా మహానంది పురస్కారం లభించింది. తెలుగు సాహితీ సంస్కృతి సేవా ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. బత్తుల హరీష్  ప్రేమకావ్యం, అఘోర చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. కళారంగంపై ఆసక్తి, అంకితభావంతో ముందుకు...