బోగస్ బోనస్ పై మహాజన సభ గరం గరం
కోటగిరి పీఏసీఎస్ మహాజన సభ వాయిదా బోగస్ బోనస్ పై విచారణ రిపోర్ట్ తరువాతే మహాజన సభ కోటగిరి, బతుకమ్మ : కోటగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గడిచిన సీజన్ లో రైతుల నుంచి దాన్యం కొనుగోలు చేసిన వారికి కాకుండా పొరుగు నుంచి కొని తెచ్చిన ధాన్యంకు బోనస్ ఇవ్వడంపై గరం గరంగా సాగింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల కాలపరిమితి పొడిగించిన తరువాత జరిగిన తొలి సమావేశం రసా బాసగా బుధవారం జరిగింది. కోటగిరి సహకారం...