రాయకూర్ లో మహాజన సభ

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ రాయకూర్ సంఘం వద్ద  సహకార సంఘం ఛైర్మెన్ పరుచూరి సంఘమేశ్వర్ రావు అధ్యక్షతన  సోమవారం మహాజన సభ సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్బంగా కార్యదర్శి లావాదేవిలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ ఉపాధ్యక్షులు తోట అరుణ్ కుమార్, సంఘ డైరెక్టర్ షేక్ రియాజ్ పాషా, కొబ్బడి నారాయణ, ఎర్రోళ్ల శ్రీనివాస్, తాటే సవిత, సంఘ పరిధిలోని గ్రామాల సంఘ సభ్యులు, సంఘ కార్యదర్శి ఎర్రోళ్ల...