గొల్లపల్లి లో మహా సంపర్క్ అభియాన్
ఎల్లారెడ్డిపేట బతుకమ్మ :బిజెపి మహా సంపర్క్ అభియాన్ లో భాగంగ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో 29వ బూతు అధ్యక్షుడు పొన్నాల వెంకటేష్, 28వ బూత్ తేజశ్రీ,27బూత్ దాసరి పవన్,26 వ బూత్ ఆకుల సాగర్ ఆధ్వర్యంలో ఇంటింటికి బిజెపి, ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధినీ వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజలకు వివరించి వారి ఆశీర్వాదం తీసుకునేందుకు ఈ...