బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహా ధర్నా

బతుకమ్మ, కోటగిరి : కెసిఆర్ పై వేసిన సిబిఐ ఎంక్వయిరీ నీ వెంటనే రద్దు చేయాలని  ఉమ్మడి కోటగిరి మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు  మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్, తెల్ల రవికుమార్ మాట్లాడుతూ....  బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు  కోటి  ఎకరాలకు నీరు అందించే విధంగా కాళేశ్వరం  మేడిగడ్డ బ్యారేజ్ ను నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత  దక్కించుకుందని అన్నారు. అది చూసి ఓర్వలేని  కాంగ్రెస్ పార్టీ...