విద్యుత్ డి -2 కార్యాలయం వద్ద మహా అన్నదానం

బతుకమ్మ నిజమాబాద్ సిటీ : గణపతి ఉత్సవాల సందర్భంగా డిటు సెక్షన్ టౌన్ లో మహా అన్నదాన ప్రసాదం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మండలి నిర్వాహకులు వినాయకునికి పూజ, అర్చన కార్యక్రమం తో పాటు అన్న ప్రసాదం భక్తులకుఏర్పాటు చేశారు. వర్ని చౌరస్తాలోని పవర్ హౌస్ కాంపౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నిజాంబాద్ పట్టణ విద్యుత్తు ఉద్యోగులు కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. పూజా కార్యక్రమంలో డి ఈ టెక్నికల్ ఏ రమేష్, డి ఈ...