దుర్గ మాత వద్ద మహా అన్నదానం

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని గాజులపేట్ లో శ్రీ విశ్వశాంతి యూత్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా మాత పండగను పురస్కరించుకొని ఐదవరోజు శుక్రవారం శ్రీ విశ్వశాంతి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దుర్గా మాత దేవిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మహా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన పల్లికొండ సుమంత్ ను శ్రీనివాస్ పంతులుగారు  ఆశీర్వదించారు. విజయవంతం చేసిన భక్తులకు నగర ప్రజలకు స్వాములకు అందరికీ శ్రీ విశ్వశాంతి కమిటీ...