ఘనంగా మద్దుల్ జాతర
పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్.భూపతి రెడ్డి ధర్పల్లి, బతుకమ్మ : కోరిన వారికి కొంగు బంగారమైన శ్రీ మద్దుల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర శనివారం ఘనంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ సంవత్సరం స్వామి వారికి కళ్యాణ వేడుకలు నిర్వహించగా ఈ వేడుకల్లో భక్తులతో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ... అత్యంత పురాతనమైన మద్దుల్ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని,తను దేవుని ఆశీర్వాదంతో ఎలక్షన్ ప్రచారం ప్రారంభించానని ప్రజల ఆదరణతో...