అందరికీ ఆదర్శప్రాయుడు మగ్గిడి ప్రవీణ్
మోర్తాడ్, బతుకమ్మ: ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ విద్యాబుద్ధులు నేర్పుతూ విద్యార్థులను సన్మార్గంలో నడపడంలో అందరికీ ఆదర్శప్రాయుడు మగ్గిడి ప్రవీణ్ అని మోర్తాడ్ విద్యా అధికారి సమ్మిరెడ్డి అన్నారు. అతను ఏ పాఠశాలలో పనిచేసిన విద్యార్థులను ప్రతి సబ్జెక్టులో అన్ని విషయాలపై తర్ఫీదు చేసి తీర్చిదిద్దడంలో సిద్ధఅస్తుడు పేర్కొన్నారు. పదోన్నతిపై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్తికి వెళ్లిన మోర్తాడ్ మండల పి ఆర్ టి యు మాజీ అధ్యక్షులు మగ్గిడి ప్రవీణ్ కు బుధవారం ఘనంగా నిర్వహించిన వీడుకోలు సమావేశానికి...