రోడ్డు ప్రమాదంలో మదర్సా విద్యార్థి మృతి

. ముగ్గురు ఇమామ్ లకు తీవ్ర గాయాలు . హైదరాబాద్ కు ఒకరి తరలింపు . మరో ఇద్దరికి నిజామాబాద్ లో చికిత్స నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: కారును లారీ ఢీకొట్టిన ఘటనలో మదర్సా విద్యార్థి ఒకరు మృతి చెందగా, ముగ్గరు ఇమామ్ లకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ నగరంలోని ఆయా మజీదుల్లో ఇమామ్ లుగా పని చేస్తున్న అయూబ్ మౌలానా, హఫీజ్, షౌకత్ రజాతోపాటు మదర్సా విద్యార్థి, కార్పెంటర్ అబ్దుల్ రహమాన్ హైదరాబాద్ లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొని కారులో తిరిగి...