మద్నూర్ తై బజార్ వేలంపాట

రూ.17 లక్షల 50 వేల 500కు అవర్వార్ హన్మాండ్లు కైవసం   మద్నూర్, బతుకమ్మ: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ తై బజార్ వేలంపాట శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ప్రత్యేక అధికారి మండల ఎంపీడీఓ రాణి అధ్యక్షతన వేలంపాట నిర్వహించారు. ఈ ఏడాది తై బజార్ వేలం రూ.17 లక్షల 50 వేల 500లకు పాత తైబజార్ కాంట్రాక్టర్ అవర్వార్ హన్మాండ్లు దక్కించుకున్నారు. గత ఏడాది తైబజార్ రూ.13 లక్షల 11 వేలకు పలికింది. ఈ ఏడాది రూ.4,39,500 అధికంగా పలికి సాధించుకున్న తై...